‘బిగ్‌బాస్‌’ నుంచి తమన్నా ఔట్‌!

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ నుంచి తమన్నా సింహాద్రి ఎలిమినేట్‌ అయ్యారు. తొలివారం హేమ ఎలిమినేట్‌ కావడంతో వైల్డ్‌ కార్డు ఎంట్రీ ద్వారా తమన్నా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించారు. మొదటివారం కారణంగా తమన్నా నామినేషన్‌ ప్రక్రియ నుంచి మినహాయింపు లభించింది. అయితే ఆ తర్వాతి వారమే ఇంటి సభ్యులు తమన్నాను నామినేట్‌ చేశారు. ఇక ప్రేక్షకుల నుంచి కూడా తమన్నాకు ఓట్లు తక్కువగా రావడంతో బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. 

Leave a Reply